Categories: PoliticsTeluguVideos

Delhi violence : Two reporters of a news channel attacked – TV9 (Video)

         Delhi violence : Two reporters of a news channel attacked - TV9

దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి... హింస యధేచ్ఛగా జరుగుతోంది... వేలాది మంది పోలీసు బలగాలను మోహరించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. అల్లరి మూకలు తుపాకులతో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపుతోంది. ఢిల్లీ పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసుల కంటే ఆందోళనకారులే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. మౌజ్‌పూర్‌, బాబర్పూర్‌, గోకుల్‌పురి తదితర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.. ఘర్షణల్లో ఇప్పటివరకూ హెడ్‌ కానిస్టేబుల్‌ సహా ఏడుగురు మరణంచారు. ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. హింసాయుత సంఘటనల కారణంగా ఈశాన్య ఢిల్లీలోని పది ప్రాంతాలలో పోలీసులు 144సెక్షన్‌ విధించారు. తాజాగా భజన్‌పురా ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఢిల్లీలో సైన్యాన్ని దించే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలను పెట్టినట్టు కేంద్రం చెప్పింది.. హింస చెలరేగిన క్రమంలో 35 కంపెనీల పారామిలటరీ బలగాలతో పాటు స్పెషల్‌ సెల్‌, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు సహా ఆర్థిక నేరాల విభాగం అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీ పరిసర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రప్పించి ఈశాన్య ఢిల్లీలో మోహరించారు.

Watch LIVE: https://goo.gl/w3aQde

Today's Top News: https://goo.gl/5YuScD

 

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

#Delhi #CAA #TV9Telugu #Reporters

Facebook Comments
Delhi violence : Two reporters of a news channel attacked - TV9 (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share