Life Anubhavinchu Raja Movie Review: Raja Entertains (Rating: ***)

రివ్యూ: లైఫ్ అనుభవించు రాజా
నటీనటులు : రవితేజ(జూనియర్), శృతి శెట్టీ, శ్రావణి నిక్కీ, శ్రేణిసాల్మన్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, : సురేష్ తిరుమూర్
నిర్మాత‌లు : రాజారెడ్డి కండల
సంగీతం : రామ్
సినిమాఆటోగ్రాఫ్ : రజిని
రేటింగ్: 3/5

రవితేజ , శృతిశెట్టి, శ్రావణి నిక్కీ, జంటగా నటించి సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో ఎఫ్ & ఆర్ సమర్పణలో రూపిండిందిన లైఫ్ అనుభవించు రాజా చిత్రం ఈ రోజు విడుదల ప్రేక్షకులను ఏ మేరకు మేమీపించిందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం

కథ:
రాజా (రవితేజ) జీవితంలో సక్సెస్ అవ్వాలనుకొనే అబ్బాయి, కాని ప్రతిచోటా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాడు, అలాంటి పరిస్థితుల్లో నిత్య హారతి (శ్రావణి నిక్కీ) పరిచయం అవుతుంది, సంపాదన లేని రాజాను శ్రావణి తండ్రి నిలదీస్తాడు, వీరి ప్రేమను అంగీకరించడు. ఇలాంటి సందర్భంలో రాజా హిమాలయాలకు వెళతాడు అక్కడ శ్రీయ (శృతి శెట్టి) పరిచయం అవుతుంది. హిమాలయాల్లో రాజాను వచ్చిన ఒక ఆలోచనతో తను కోటీశ్వరుడు అవుతాడు. మరి రాజా నిత్య హారతి ప్రేమను అంగీకరించాడా ? శ్రీయ ఏమయ్యింది ? వీరిద్దరిలో రాజాకు ఎవరు దగ్గరయ్యారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే లైఫ్ అనుభవించు రాజా మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
ఈ సినిమా లో ప్రధానంగా చెపుకోవసింది కథ రాజా ( రవితేజ) అందరి కురాళ్ల లాగా లైఫ్ లో సెటైల్డ్ అవల్లి అని మంచి స్ధాయిలో ఉండాలి అని కోరుకునవాడు, కానీ ఫైల్వేర్ అపుడు తన పాకెట్ లోన వుంటుంది, ఏ వ్యాపారాం చేసిన సక్సెస్ అవదు, అలంటి ప్రాస్తితిలో నిత్య హరతి ( శ్రావణి నిక్కీ) పరిచయం అవుతుంది ఆ పరిచయం ప్రేమ గా మారుతుంది.
నిత్య రాజా సరదాగా సాగిపోయా సమయం లో శ్రవణికి పెళ్లి ఫిక్స్ అవుతుంది, ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని శ్రావణి అంటుంది రవి ఎపుడు ఉన్న తన ప్రస్థితికి ఇది సారి ఐన నిర్ణయం కాదు అని నిత్య తండ్రి తో మాట్లాడతా అని నిత్య ఇంటికీ వెళ్తాడు ఈలోపు నిత్య జరగలిసింది జరిగిపోతుంది నిత్య పెళ్లి అవుతుంది , ఆ బాధ భరించలేక లైఫ్ పై విరక్తి చెందిన రాజా సన్యాసం తీసుకొని హిమాలయాల కి వెళ్ళిపోతాడు. తరువాత రాజా కి శ్రేయ ( శృతి శెట్టి) పరిచయం అవుతుంది అక్కడ పరిచయం ఐన మరొక ఫ్రెండు సాల్మన్, శ్రేయ రాజా ప్రేమలో పడతాడు శ్రేయ రాజా ప్రోత్సాహంచి, తన కొత్త ఆలోచనా తొ మొదటి సారి విజయాన్ని సాధిస్తాడు, ఏ ఇద్దరి ప్రేమ పెళ్లి గా మరే సమయంలో నిత్య వస్తుంది, ఇటువంటి సెన్సిటీవ్ అంశాలు దర్శకుడు బాగా తెరకెక్కించాడు. రాజా శ్రీయ ని పెళ్లి చేసుకున్నాడా లేక నిత్య ని పెళ్లి చేసుకున్నాడా? తెలియాలి అంటే ఈ సినిమా చూడలిసిందే.

దర్శకుడు సురేష్ తిరుమూర్ ఒక్క కొత్త కొత్త కథ తో మన ముందుకు వచ్చాడు అని చెప్పుకోవాలి కథ ని తెరపై కి అక్కించడం లో సక్సెస్ అయ్యాడు, తనే మాటలు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు , స్క్రీన్ ప్లే కొత్త గా ఉంది మాటలతో మైమరిప్పించాడు. పాటలు బాగున్నాయి రాము సంగీతం కొత్తగా వినిపించాడు, బాక్గ్రౌండ్ స్కోర్ కూడా కథకి ఎంత కావాలో అంత కి సరిగ్గ ఇచ్చాడు కెమెరా మాన్ రజిని చాల కలర్ ఫుల్ గా తెరపై ఎక్కించారు, సునీల్ మహారణ ఎడిటింగ్ బాగుంది, ఇకపోతే రాజా చాలా హుషారుగా నటించాడు ఈ సినిమాలో కొత్తవాడు ఐన ఏ తడబాటు లేకుండా నటించాడు అని చెప్పుకోవాలి, ఇద్దరు అమ్మాయిలు నిత్య, శ్రేయ చాలా బాగా పోటీపడి నటించి మెపించారు, సాల్మన్ సెకండ్ హాఫ్ లో కడుపుబబ్బ నవ్వించాడు. మొత్తానికి ప్రేమికులరోజు విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను మెప్పిస్తుంది అని చెప్పాలి , ప్రేమికులకు ఈ సినిమా పైసా వసూల్ ఎంటర్టైనరని చెప్పవచ్చు.

చివరిగా: రాజా ఆడియన్స్ ను అలరిస్తాడు.

Facebook Comments
Summary
Review Date
Reviewed Item
Life Anubhavinchu Raja
Author Rating
3
Title
Life Anubhavinchu Raja
Description
రవితేజ , శృతిశెట్టి, శ్రావణి నిక్కీ, జంటగా నటించి సురేష్ తిరుమూర్ దర్శకత్వంలో ఎఫ్ & ఆర్ సమర్పణలో రూపిండిందిన లైఫ్ అనుభవించు రాజా చిత్రం ఈ రోజు విడుదల ప్రేక్షకులను ఏ మేరకు మేమీపించిందో సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం
Upload Date
February 13, 2020
Share
More

This website uses cookies.