Categories: PoliticsTeluguVideos

Rajeeva NGO of Dharmavaram | A True Illustration of Humanity | Run by Youngster Mahesh (Video)

         Rajeeva NGO of Dharmavaram | A True Illustration of Humanity | Run by Youngster Mahesh & Friends

కోటీశ్వరుడైనా....కటికి పేదవాడైనా...ఈ భూమికి పైకి ఒక్కడిగానే వస్తాడు. ఒక్కడిగానే మట్టిలో కలుస్తాడు. స్వార్ధంతో మధ్యలో సంపాదించే డబ్బును మాత్రం వెంట తీసుకెళ్లలేడు. ఉన్నప్పుడు నలుగురికి సాయం చేసి... సొంతం చేసుకున్న మంచి పేరే శాశ్వతం. మనిషి పోయినా తరతరాలు చెప్పుకునే ఈ సేవా భావాన్నే ...తన సేవా కార్యక్రమాలతో అందరిలో కలిగిస్తున్నాడు...అనంతపురం యువకుడు. కన్నవారి ప్రోత్సాహం, మిత్రుల సాయంతో ఎంతో మంది అభాగ్యులకు తోడుగా నిలుస్తున్నాడు

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
Rajeeva NGO of Dharmavaram | A True Illustration of Humanity | Run by Youngster Mahesh (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Share