The Great Gambler Movie Trailer Launched

వాసవి బిజినెస్ గ్రూప్ సమక్షంలో "ది గ్రేట్ గ్యాంబ్లర్"ట్రైలర్ లాంచ్

పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సమర్పణలో శ్రీ సింహ వాహిని పతాకంపై…ధర్మ కీర్తిరాజ్,అర్చన రావ్,సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ నటినటులుగా మహేష్ సి..దర్శకత్వంలో మడి పడిగే రాజు నిర్మాతగా మనోజ్,ప్రవీణ్, అఖిల్,ఆధ్య,చరణ్ లు సహ నిర్మాతలుగా కలసి నిర్మిస్తున్న”ది గ్రేట్ గ్యాంబ్లర్” సినిమా ట్రైలర్ ను వాసవి బిజినెస్ గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ లో ఫౌండర్స్ ప్రసాద్ గారు.శ్రీహరి గారి సమక్షంలో చిత్ర యూనిట్ సభ్యుల మధ్య రామ సత్యనారాయణ గారు విడుదల చేసారు..

ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ :-ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ “ది గ్రేట్ గ్యాంబ్లర్” సినిమా ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో వినోదకుమార్ యాక్షన్ బాగుంటుంది. గతంలో నేను వినోదకుమార్ తో మాట్లాడినప్పుడు సినిమా బాగుందన్నారు.ఈ చిత్రం ద్వారా దర్శకుడికి మంచి పేరు వస్తుంది.. ఇది తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు..

నిర్మాత మడి పడిగేరాజు మాట్లాడుతూ :-నిర్మాత అవ్వాలని చాలా ప్రయత్నం చేసి విఫలం అయ్యాను.రామ సత్యనారాయణ గారిని చూసి ఇన్స్పెర్ అయ్యాను అందుకనే రామసత్యనారాయణ గారి చేతులు మీదు గా విడుదల చేయటం అనందంగా ఉంది.ట్రైలర్ లాగే సినిమా కూడా బాగుంటుంది.. మీ రందరూ ఈ సినిమా ను చూసి ఆదరించండి అని అన్నారు..

సహనిర్మాతలు మాట్లాడుతూ:ఒక మంచి సినిమా కు నిర్మాత మడి పడిగే రాజు గారి తో నిర్మించడం ఆనందంగా ఉంది.

నటీనటులు
ధర్మ కీర్తిరాజ్,అర్చన రావ్,సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్

సాంకేతిక వర్గం
Di. ఎడిటర్..శివ వై ప్రసాద్.
మ్యూజిక్ డైరెక్టర్:అభిమాన్ రాయ్.
నిర్మాత:-మడి పడిగే రాజు
సహనిర్మాతలు:-మనోజ్,ప్రవీణ్, అఖిల్,ఆధ్య,చరణ్
డైరెక్టర్:-మహేష్ సి,
పి.ఆర్.ఓ:-మధు వి.ఆర్. Designer. వెంకట్.ఎం

The Great Gambler Movie Trailer Launched (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments
Share

This website uses cookies.

%%footer%%