Categories: PoliticsTeluguVideos

Vizag Youth Wants to Dedicate Free Time | for Social Service | in this Coming Year (Video)

         Vizag Youth Wants to Dedicate Free Time | for Social Service | in this Coming Year

నూతన ఏడాదికి నయా ఆలోచనలతో స్వాగతం పలుకుతున్నారు విశాఖ యువత. ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు ఎక్కుతూ...ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని భావిస్తున్నారు. సమాజాభివృద్ధిలో తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ.. జీవితాన్ని సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని సంగతుల్ని విశాఖ సన్ ఇంట్నరేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌ యువత మాటల్లోనే విందాం

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
Vizag Youth Wants to Dedicate Free Time | for Social Service | in this Coming Year (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Share