Hulchul Movie Is Releasing On 3rd Jan 2020

MSK డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పించు, శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన హల్ చల్ జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్కంఠభరితమైన కథాంశంతో, అన్ని వర్గాలవారిని ఆకట్టుకునే మలుపులతో కొత్త తరహాలో చిత్రీకరించారు దర్శకులు శ్రీపతి కర్రి.

ఈ చిత్రానికి హీరో రుద్రాక్ష్ , హీరోయిన్ ధన్య బాలకృష్ణ మరియు కృష్ణుడు, మధునందన్, ప్రీతి నిగమ్, రవి ప్రకాష్, జెమిని సురేష్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫెమ్ రాజ్ తోట ఛాయా గ్రహణం అందించగా ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, సంగీతం భరత్ మధుసూదనన్ అందించారు.

Hulchul Movie Is Releasing On 3rd Jan 2020 (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Hulchul Movie Is Releasing On 3rd Jan 2020 (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Hulchul Movie Is Releasing On 3rd Jan 2020 (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments

About Harsha

Share