Amrutharamam Movie Trailer Released

రామ్ మిట్టకంటి, అమితా రంగనాథ్ జంటగా నటించిన చిత్రం అమృతరామ్. సురేందర్ కొంటాడి దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ఎన్ఎస్ పర్సు సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియోన్స్ ను ఆకట్టుకోగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత రేకెత్తిస్తోంది. అమృత- రామ్ ల ప్రేమకథకు దృశ్యరూపం ఈ మూవీ. ఆ జంట మధ్య జరిగే సంఘర్షణ, రామ్ ను అమృత ఎంత గాఢంగా ప్రేమించింది. చివరకు వారి ప్రేమ ఎలాంటి త్యాగాన్ని కోరుకుందో రెండు నిమిషాల ట్రైలర్ లో వివరించాడు దర్శకుడు సురేందర్ కొంటాడి.

రామ్ నా కోసం వస్తున్నాడంటూ అమృత మాటలతో మొదలైన ట్రైలర్ ... ప్రేమలో సంతోషాలే కాదు.. త్యాగాలు కూడా ఒక భాగమనే మాటలతో ముగుస్తుంది. అమృతరామమ్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీఅని చెప్పకనే చెబుతున్నాయి..ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలందుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

 

నటీ నటులు: హీరో: రామ్ మిట్టకంటి హీరోయిన్: అమిత రంగనాథ్‌ శ్రీజిత్ గంగాధర్ ఎమిలి మార్టిన్ సారా జోన్స్ శుక్రుతి నారాయణ్ చెరుకూరి జగదీశ్వర్‌రావ్ వంశీ దావులూరి

సాంకేతిక నిపుణులు:

మ్యూజిక్ డైరెక్టర్: ఎన్ ఎస్ ప్రసు ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ పిఆర్వో : జిఎస్ కె మీడియా సినిమాటోగ్రఫీ: సంతోష్ శానమోని నిర్మాత: యస్ ఎన్ రెడ్డి రచన-దర్శకత్వం: సురేందర్ కొంటాడ్డి

Amrutharamam Movie Trailer Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Amrutharamam Movie Trailer Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Amrutharamam Movie Trailer Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Amrutharamam Movie Trailer Released (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments
Share