Categories: PoliticsTeluguVideos

Bird Festival | A First of its Kind | Grandly Organized at Tirupati (Video)

         ఈ ప్రపంచం...మనుషులకు మాత్రమే కాదు. ఎన్నో జీవరాశులకు ఇక్కడ స్థానం ఉంది. ఒక్కో జీవజాతిది ఒక్కో వైవిధ్యం. పర్యావరణ పరిరక్షణలో చిన్న క్రిమికీటకం నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు తమతమ పాత్ర పోషిస్తాయి. కానీ...మనుషులు మాత్రం...వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. అభివృద్ధి పేరిట అడవులు నాశనం చేయటం వల్ల ఎన్నో జీవరాశులు అంతరించే దశలో ఉన్నాయి. వాటిలో...పక్షులు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి అరుదైన పక్షిజాతులు కనుమరుగవుతున్నాయి. ఈ క్రమంలో పక్షుల ఆవశ్యకతను తెలియచెప్పే ప్రయత్నం చేసింది తిరుపతిలో జరిగిన బర్డ్ ఫెస్టివల్. ఐజర్, తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పక్షి ఉత్సవం....నవ తరాన్ని ప్రకృతిలో మమేకం చేసింది. అంతే కాదు... భావి తరాలకు వాటి విలువ తెలియచేసే దిక్సూచిగా నిలిచింది
Facebook Comments
Bird Festival | A First of its Kind | Grandly Organized at Tirupati (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

 

He can be reached at gopi@socialnews.xyz

Share