Producer Tummalapalli Rama Satyanarayana Grand Daughter Tanuja Married In Grand Style

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ.. మనవరాలు తనుజా వివాహం.పాలకొల్లు కి చెందిన శ్రీ దాసరి మనోజ్ తో 14 వ తేదీన గణపవరం లో రంగ రంగ వైభవం గా అతిరథమహారధులు సమక్షంలో జరిగింది..

అతిధులు గా మాజీ ముఖ్యమంత్రి ..తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొనిజీటీ రోశయ్య గారు...
భీమవరం ఎంపీ శ్రీ కనుమూరి రఘు రామ కృష్ణం రాజు గారు..
MLA గ్రంధి శ్రీనివాస్ గారు..
MLA శ్రీ వాసు బాబు గారు.
శ్రీ VV వినాయక్ గారు..
ప్రముఖ నటుడు శ్రీ సుమన్ గారు..
రామగోపాల్ వర్మ గారు.
దర్శకుడు శ్రీ సాగర్ గారు.తెలుగు నిర్మాతలు మండలి కార్యదర్శి శ్రీ మోహన్ వడ్లపట్ల గారు.
జడ్జి శ్రీ మాల్యాద్రి గారు.
బన్నీ నిర్మాత MSN రెడ్డి.. మరియు
నగర ప్రముఖులు అనేకమంది విచ్చేసి నూతన వధువు. వరులకు ఆశీస్సులు అందజేశారు.

Producer Tummalapalli Rama Satyanarayana Grand Daughter Tanuja Married In Grand Style (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)more

Facebook Comments

About Harsha

Share
More

This website uses cookies.