South Cinema

Trend Marina Friend Maradu Movie Songs Recording Began

"ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు " సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం.

లక్కీ ఓం క్రియేషన్స్ సమర్పణలో ఎల్ ఓ ఎల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై మున్నా హీరోగా నిర్మిస్తున్న చిత్రం "ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు " .ఈ చిత్రం పాటల రికార్డింగ్ నిన్న హైదరాబాద్ లో ప్రారంభమైనది. మొదటి పాటను కీరవాణి తనయుడు కాలభైరవ పాడిన పాటతో ,పూజాకార్యక్రమాలు ప్రారంభమైనవి.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ జెల్లా మాట్లాడుతూ "ఫ్రెండ్ షీప్ ని కొత్తకోణం లో చూపే యూత్ ఫుల్ సబ్జెక్ట్ మా చిత్రంలో మంచి ఎమోషన్స్ ఉన్నా యాక్షన్ ఎంటర్ టైనర్.మా మూవీ డెఫనెట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది' అన్నారు.మొదటి షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభంవుతుందని నిర్మాత చండ్ర చంద్రశేఖర్ తెలిపారు.గోదావరిఖని,గోవా,సింగపూర్,థాయిలాండ్ లలో షూటింగ్ జరగనుందని మరో నిర్మాత రావి రామ్మోహనరావు తెలిపారు.ఈ చిత్రానికి రచన:డి. కృపాకర్, కాస్టూమ్ డిజైనర్:రోజి విలియం (యూ.కె) ,డి.ఓ. పి:రాహుల్ మాచినేని,సంగీతం:శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్:దేవరాజ్,పి.ఆర్. ఓ:బి.వీరబాబు,నిర్మాతలు:చండ్ర చంద్ర శేఖర్,రావి రామ్మోహనరావు,జె.జీ.యమ్ లోకేష్ కుమార్,ఎం.కె.మూర్తి,కధ, స్క్రీన్ ప్లే దర్శకత్వం:లక్ష్మణ్ జెల్లా.

 

Trend Marina Friend Maradu Movie Songs Recording Began (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Trend Marina Friend Maradu Movie Songs Recording Began (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)
Facebook Comments
Share