South Cinema

Kamma Rajyam Lo Kadapa Reddlu Movie To Release On November 29th

29న వస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
పప్పు లాంటి అబ్బాయి పాటకు విశేష స్పందన

ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తీయడంలో రాంగోపాల్ వర్మకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తన టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయన అందిస్తున్న తాజా సంచలన చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సిద్దార్థ తాతోలు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా విశేషమైన ఆదరణ లభించిందని, ఆదివారం ఉదయం విడుదల చేసిన పప్పు లాంటి అబ్బాయి పాట కూడా అశేష ప్రేక్షక వాహిని ఆదరణతో మంచి ట్రెండింగ్ లో ఉందని చిత్రబృందం వెల్లడించింది. నవంబర్ 29 న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్యాక్షనిజం, రౌడీయిజమ్, రాజకీయ నేపద్యాలలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయని వారు వివరించారు.

టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు: టి. న‌రేష్‌కుమార్‌, టి. శ్రీ‌ధర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ.

Kamma Rajyam Lo Kadapa Reddlu Movie To Release On November 29th (Photo:SocialNews.XYZ/NewsHelpline.com)

Facebook Comments
Share