Sampoornesh Babu’s Kobbari Matta Movie Nizam And Overseas Rights Bagged By No Barriers Entertainments

Sampoornesh Babu’s Kobbari Matta Movie Nizam And Overseas Rights Bagged By No Barriers Entertainments (Photo:SocialNews.XYZ)more
Sampoornesh Babu’s Kobbari Matta Movie Nizam And Overseas Rights Bagged By No Barriers Entertainments (Photo:SocialNews.XYZ)more
Sampoornesh Babu’s Kobbari Matta Movie Nizam And Overseas Rights Bagged By No Barriers Entertainments (Photo:SocialNews.XYZ)more

The team of 'Hrudaya Kalayam' repeats the magic again with actor Sampoornesh Babu in upcoming 'Kobbari Matta' movie but with much larger magnitude. This time with Kobbari Matta Movie  Sampoornesh Babu plays three characters — Pedarayudu, Paparayudu, and Androidu.

The film has several scenes which go above and beyond expectations with a lot of hilarious dialogues and is 100% entertainment.

Sampoornesh Babu has created a new world record and stunned everyone with his non-stop breathless dialogues in this entertainer Kobbari Matta movie and got into “Limca book of records” for the longest Dialogue delivered in a movie in a single shot.

The Recent released “A..Aa..E..Ee” song teaser has created a storm on Youtube with more than 2 million views in less than 24 hours. While the previously released teasers and trailers have crossed more than one million views on youtube, the  #KobbariMatta was trending on social media like Twitter, Facebook and invoking a tremendous response from viewers.

Kobbari Matta is going to be yet another hilarious entertainer from the Burning star. Directed by Rupak Ronaldson and produced as well as written by Sai Rajesh, Kobbari Matta is slated for release on August 2nd, 2019.

The team of “No Barriers Entertainments” (NBE) previously working on Movie productions has now turned into movie Distribution with this ticklishly crackpot, laugh-out-loud movie with 120 very funny minutes. A lot of the laughs came from all the esteemed spectators for every scene when got an opportunity to watch this movie preview. NBE team has purchased both Nizam and entire overseas rights from the producers for a fancy Price. The NBE team is proud to bring this thoroughly hilarious laugh riot to Nizam and worldwide spectators with help of Geeta Film Distributors.

For further details on to exhibit in US and Overseas locations feel free to contact
Ravi Shankar

+1 703 303 6703 or +1 703 334 6093

WhatsApp: +1 703 303 6703 or +91 7702599903

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు "కొబ్బ‌రి మ‌ట్ట" నైజాం, ఒవ‌ర్‌సీస్ హ‌క్కులు సొంతం చేసుకున్న నో బారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

హ్రుద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో , కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హ్రుద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని తీయాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చిన రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాల‌కు పైగా అత్యాధునికమైన సాంకేతిక నిపుణుల‌తో నిపుణుల పర్య‌వేక్ష‌ణ‌లో భారీ వ్యయం తో ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా ఎండ‌న‌కా, వాన‌న‌కా, చ‌లిని సైతం త‌ట్టుకుని ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించాల‌నే నిరంత‌ర కృషితో క‌సి తో చేసిని చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌..

ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు ని నెల‌కొల్పాడు.. ఈ చిత్రం లో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్య‌ద్బుత‌మైన‌ పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం లో తెలుగు సినిమా లో వున్న న‌టీన‌టులంద‌రూ న‌టించారు. ఈ సినిమా కి సంబందించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్ లో రెండు మిలియ‌న్స్ వ్యూస్ 24 గంట‌ల్లో రావ‌టం ఈ చిత్రం పై సినిమా ల‌వ‌ర్స్ కి వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఈ భారి చిత్రాన్ని అగ‌ష్టు 10 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత భారి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారీయ‌ర్స్ లేని ఇంత‌టి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ని నొబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రం లో యాక్ష‌న్‌, కామెడి, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమెష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌..

ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లో ప్రసార‌ హ‌క్కుల కొర‌కు (భార‌త‌దేశం మిన‌హ‌) ఈ క్రింది నెంబ‌ర్స్ సంప్ర‌దించ‌వ‌లెను..

Facebook Comments

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Share
More

This website uses cookies.