Social News XYZ     

NTR Mahanayakudu movie trailer gets good response

ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు ట్రైలర్ టాక్ !

NTR Mahanayakudu movie trailer gets good response

NTR Mahanayakudu movie trailer gets good response (Photo:SocialNews.XYZ)

NTR Mahanayakudu movie trailer gets good response

NTR Mahanayakudu movie trailer gets good response (Photo:SocialNews.XYZ)

 

ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు, ఇందిరాగాంధి పాత్రల పరిధి ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.

ఎన్‌టి‌ఆర్ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలు, రాజకీయ పరిణామాలు ఈ సినిమాలో చూపించబోతున్నాడు క్రిష్. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రీ రిలీస్ ఈవెంట్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు.

బాలకృష్ణ నాటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్ర మాటలు రాశారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేస్తుకున్న ఈ మూవీకి క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. ఈ సినిమా తరువాత బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Facebook Comments

%d bloggers like this: