South Cinema

NTR worried about Kalyan Ram’s career!

కల్యాణ్ రామ్ కోసం ఎన్‌టి‌ఆర్ తపన !

NTR worried about Kalyan Ram's career!

NTR worried about Kalyan Ram’s career! (Photo:SocialNews.XYZ)

ఎన్‌టి‌ఆర్ కెరీర్ బాగా సాగుతోంది. రాజమౌళి సినిమా ఉంది. ఈ సినిమా తరువాత కొరటాల శివ సినిమా ఉంటుంది. ఆ తరువాత మరో పెద్ద దర్శకుడితో సినిమా ఉంటుంది. మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్‌టి‌ఆర్ కెరీర్ కు ఢోకా లేదు. కానీ కల్యాణ్ రామ్ కెరీర్ అలా లేదు.

 

ఈ మధ్య ఒక్క పటాస్ సినిమా మినహా వేరే సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. త్వరలో రానున్న 118 సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు. అందుకని ఎన్‌టి‌ఆర్ కల్యాణ్ రామ్ కెరీర్ పై ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్యాణ్ రామ్ కు సక్సెస్ రావాలని ఎన్‌టి‌ఆర్ స్వయంగా కొన్ని కథలు వింటున్నట్లు సమాచారం.

పెద్ద బ్యానర్స్, మంచి కథలు ఎన్‌టి‌ఆర్ కల్యాణ్ రామ్ కోసం ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. తనతో పాటు తన అన్న కెరీర్ కూడా బాగుండాలని ఎన్‌టి‌ఆర్ భావిస్తున్నారు. మరి ఎన్‌టి‌ఆర్ మార్గంలో కల్యాణ్ రామ్ వరుస సక్సెస్ సినిమాల్లో నటిస్తాడేమో చూద్దాం.

Facebook Comments
Share