South Cinema

Gopi Chand remaking Ek Tha Tiger?

ఆ సినిమాను రీమేక్ చేస్తున్న గోపిచంద్ !

Gopi Chand remaking Ek Tha Tiger?

Gopi Chand remaking Ek Tha Tiger? (Photo:SocialNews.XYZ)

తిరు దర్శకత్వంలో గోపిచంద్ నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.

 

తాజా సమాచారం మేరకు ఈ సినిమా బాలీవుడ్ లో విజయం సాధించిన ఏక్ థా టైగర్ సినిమాను గోపిచంద్ రీమేక్ చేస్తున్నాడని అంటున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా అక్కడ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టైగర్ జిందా హై కూడా విజయం సాధించింది.

సూపర్ హిట్ సినిమాతో వస్తున్న గోపిచంద్ ఇక్కడ కూడా పెద్ద విజయం సాధిస్తాడేమో చూద్దాం. తమిళ్ లో పలు విజయవంతమైన సినిమాకు దర్శకత్వం వహించిన తిరు తెలుగులో మొదటిసారి డైరెక్ట్ చెయ్యడం విశేషం.

Facebook Comments
Share