South Cinema

Krish to direct Akhil’s next?

క్రిష్ అఖిల్ ను డైరెక్ట్ చెయ్యనున్నాడా ?

Hyderabad: Director Krish during the birthday celebration of actor Mohan Babu in Tirupati on March 19, 2017. (Photo: IANS)
Krish to direct Akhil’s next? (Photo:SocialNews.XYZ)

అఖిల్ నటించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కానీ అఖిల్ కు కథలు చెప్పడానికి దర్శకుడు ఉన్నారు. నాగార్జున అఖిల్ కు సక్సెస్ కథలు ఇప్పించాలని తపన పడుతూ ఉన్నాడు. అఖిల్ కోసం చాలా కథలు వింటూ వస్తున్నాడు.

 

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... దర్శకుడు క్రిష్ అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. ఎన్‌టి‌ఆర్ బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ అఖిల్ తో సినిమా చెయ్యబోతుండడం విశేషం. గమ్యం, కృష్ణంవందే జగుద్గురమ్, కంచె వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన క్రిష్ అఖిల్ తో సినిమా చెయ్యడం విశేషం.

ప్రస్తుతం క్రిష్ ఎన్‌టి‌ఆర్ బయోపిక్ పార్ట్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నెలలో విడుదల కానున్న ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా పనులు స్టార్ చెయ్యనున్నారు క్రిష్. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో ఈ సినిమా ఉండనుందని సమాచారం.

Facebook Comments
Share