South Cinema

Priya Prakash Varrier to act with Allu Arjun?

అల్లు అర్జున్ తో నటించనున్న ప్రియా!

Priya Prakash Varrier to act with Allu Arjun?

Priya Prakash Varrier to act with Allu Arjun? (Photo:SocialNews.XYZ)

అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ కలిసి మూడోసారి సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనేది ఇదివరుకు క్లారీటి లేదు.

 

కైరా అద్వానీ ఈ మూవీలో నటిస్తోందని వార్తలు వచ్చినా ఆమె చెయ్యడం లేదని తాజాగా టాక్ వినిపిస్తోంది. ప్రియా వారియర్ బన్నీతో నా పేరు సూర్య సినిమా చెయ్యాలి, కానీ కుదరలేదు కావున త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నట్లు కొందరు అంటున్నారు.

ప్రియా వారియర్ నటించిన సినిమా ఫంక్షన్ కు బన్నీ రావడం కూడా అందుకు ఒక కారణమేనని అంటున్నారు. బన్నీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని ఉన్నాడు. త్రివిక్రమ్ చెప్పిన లవ్ స్టోరీ నచ్చడంతో ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అన్నీ కుదిరితే త్వరలో ప్రియా బన్నీ సినిమాలో నటిస్తోందని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Facebook Comments
Share