South Cinema

Is this Vinaya Vidheya Rama movie main story?

వినయ విధేయ రామ మెయిన్ కథ ఇదేనా ?.

Is this Vinaya Vidheya Rama movie main story?

బోయాపాటి దర్శకత్వంలో చరణ్ నటించిన వినయ విధేయ రామ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ తో పాటు ట్రైలర్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. పాటలు ఆశించిన స్థాయిలో లేవనే టాక్ వినిపిస్తోంది. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

 

తాజా సమాచారం మేరకు ఈ సినిమా కథాంశం చరణ్, చరణ్ అన్నయ్యల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. అన్నయ్యలను దూరం చేసిన విలన్ ను చరణ్ ఎలా అంతమొందించాడనేది ఈ సినిమా ప్రధాన కథాంశం అని చెప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రివెంజ్ సినిమా అనుకోవచ్చు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఇషాగుప్తా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతోంది. నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య వస్తోన్న ఈ సినిమా ఆడియన్స్ ను అలరిస్తోందా ? లేదా అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Facebook Comments
Share