South Cinema

Superstar Krishna launched Mahesh Babu’s AMB Cinemas

ఎఎంబి సినిమాస్‌ను ప్రారంభించిన సూపర్‌స్టార్ కృష్ణ

Superstar Krishna launched Mahesh Babu's AMB Cinemas

సూపర్ స్టార్ మహేష్, ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఎఎంబి సినిమాస్ (ఏషియన్ మహేష్‌బాబు సినిమాస్) మల్టీప్లెక్స్‌ను డిసెంబర్ 2న సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో నిర్మించిన ఈ థియేటర్స్ సముదాయంలో మొత్తం 7 స్క్రీన్స్ ఉన్నాయి.

 

ఈ ప్రారంభోత్సవంలో సూపర్‌స్టార్ కృష్ణ, సూపర్‌స్టార్ మహేష్, నమ్రత మహేష్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, ఏషియన్ సినిమాస్ అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, అభిషేక్ నామా తదితరులు పాల్గొన్నారు.

Facebook Comments

About uma

Share