NTR Biopic team sends Diwali wishes to all Telugu people

దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ చిత్ర యూనిట్.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని " లేచింది నిద్ర లేచింది" పాట స్టిల్ విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ యూనిట్.

జనవరి 9న కథానాయకుడు.. 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.