Nara Brahmani appreciates Junior NTR’s acting

అన్నయ్య నటన బాగుంది అంటున్న నారా బ్రాహ్మీని !

హీరో నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి ఇటీవల ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా చూడడం జరిగింది. తన అన్నయ్య ఎన్టీఆర్ నటనకు ముగ్దురాలు అయిపోయారు. అన్న ఎన్టీఆర్ నటన బాగుందని ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

అరవింద సమేత సినిమా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఆదివారం జరిగిన అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ కు బాలకృష్జ రావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. భవిషత్తులో ఎన్టీఆర్ కూడా బాలయ్య ఫంక్షన్ కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Facebook Comments
Share
More

This website uses cookies.