Gallery

Movie Artist Association Donates To Cyclone Titli Victims Gallery

ఇటీవల జరిగిన తిత్లీ తూఫాన్ బాధితుల సహాయార్ధం శనివారం ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐదు లక్షల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి సహాయనిధి కి మంత్రి గంటా శ్రీనివాసరావు కు అందచేశారు ..ఈ కార్యక్రమం లో 'మా' అధ్యక్షులు శివాజీరాజా ,జెనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ , వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ ,ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వర రావు,జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ ,నటుడు నిర్మాత అశోక్ కుమార్,నాగినీడు ,సురేష్ కొండేటి ... తది తరులు పాల్గున్నారు .

Facebook Comments

About uma

 

Share