ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన వయసు 75 సంవత్సరాలు.
అనేక తెలుగు సినిమా మరియు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు. జంధ్యాల పరిచయం చేశాడు. తొలి సినిమా బాలకృష్ణ నటించిన బాబాయ్ అబ్బాయ్
గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు వల్ల ఇంటికే పరిమితం అయ్యారు. భౌతికకాయంలో నిమ్స్ లొ వుంది.
ఒక పాప ఒక బాబు ప్రస్తుతం వీరు అమెరికాలో వుంటున్నారు.వీరు రాగానే అంత్యక్రియలు. 2రొజుల తరువాత.
This website uses cookies.