Tanikella Bharani Promo on Detroit Telugu Literary Club Short Film Festival/Contest|| SocailNews.XYZ #DetroitTeluguLiteraryClub

        Watch Tanikella Bharani Promo on Detroit Telugu Literary Club Short Film Festival/Contest

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి - లఘు చిత్ర పోటీ

DETROIT TELUGU LITERARY CLUB (DTLC)

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ఇరవై సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా సెప్టెంబర్ 29, 30 తేదీలలో ఇరవై ఏళ్ల పండుగ జరగబోతోంది. ఆ పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువజనులకు ఒక లఘు చిత్ర పోటీ నిర్వహించాలని సంకల్పించారు.

ఈ పోటీ పేరు - " నా జీవితం లో తెలుగు"

ఉద్దేశం: తెలుగు యువతలో తెలుగు భాషానురక్తిని, తెలుగుసాహిత్యంపట్ల అభిరుచిని పెంపొందింపచేయడం. తమజీవితాలలో తెలుగు భాష ఎప్పుడు పరిచయం అయ్యింది, తెలుగు భాష మీద ప్రేమ ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది,తెలుగు భాష మీద అభిప్రాయాలు, ప్రస్తుత సమాజంలో తెలుగు భాషాపరంగా ఆశించే మార్పులు,తెలుగు గొప్పతనం ఎప్పుడు ఎలా తెలిసింది మొదలైన అంశాలపై భావ వ్యక్తీకరణను ప్రోత్సహించడం. పోటీ ఈ అంశాలకు మాత్రమే పరిమితం కాదు. తెలుగు భాషకు సంబంధించిన ఏ అంశాన్నైనా ఎన్నుకోవచ్చు.


Subscribe to Movie clips, trailers & interviews Here ► https://www.youtube.com/c/socialnewsxyz?sub_confirmation=1

Subscribe to Photo slideshows Here ► https://www.youtube.com/channel/UCxNQO2ycXh7LgnfLYlNKa3g/?sub_confirmation=1

Subscribe to News Here ► https://www.youtube.com/channel/UC9yR49jAK6fZwTkiIXy60zg/?sub_confirmation=1

Vist our Site ► https://www.socialnews.xyz/

Like us on Facebook ► https://www.facebook.com/socialnewsxyz

Follow Us on Twitter ► https://twitter.com/socialnewsxyz

Subscribe us on Apple News ► https://apple.news/Ta6gdANx9TgKXtRy7GKHTig


Facebook Comments

About uma

Share

This website uses cookies.