Bangari Balaraju movie team entertains Sri Chaitanya Collage students

శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో బంగారి బాలరాజు టీం సందడి

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు".

ఈ మూవీ ప్రౌమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో సందడి చేశారు. చిత్రంలోని పాటలకు స్టూడెంట్స్ మరియు హీరో హీరోయిన్ లు తమ డాన్స్ లతో అలరించారు. చిత్రం లోని పాటలు ట్రైలర్ ని చూసి చాలా బాగున్నాయని సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు.

డైరెక్టర్ కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ... పరువు హత్యల నేపధ్యంలో ప్రేమకధా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన కె.యమ్ డి రఫి మాట్లాడుతూ... ఈ సినిమాకు UA సర్టిఫికెట్ రావడమే కాకుండా సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. అక్టోబర్ లో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాము. అని తెలిపారు

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%