South Cinema

Child Star Mahendran Turns Hero

హైదరాబాద్ లో పుట్టి ఐదారు బాషల్లో చైల్డ్ ఆర్టిస్ గా దాదాపుగా 100 సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న మహార్ధన్ ఇప్పుడు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిన్న తనలోనే స్టార్ హీరోల సినిమా ల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ, తెలుగు, మలయాళం ఇంకా ఇతర భాషల్ల నటించిన మహార్ధన్ కి తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డుతో పాటుగా... 1999 లో నటించిన దేవి సినిమాకి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నాడు.

ఇక సన్ టివి నిర్వహించిన డాన్స్ షోలో పార్టిసిపేట్ చెయ్యడమే కాకుండా నటనలో శిక్షణ తీసుకుని మరీ ఇప్పుడు హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు... మహర్షన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మహార్ధన్ హీరోగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ..

Facebook Comments

About uma

 

Share