Veda Enterprises Production No 3 Movie Launched

"వేదా ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నం.3 మూవీ ఓపెనింగ్ "

వేదా ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నం.౩ శ్యామల గణేష్ సమర్పణ లో దగ్గుబాటివరుణ్ నిర్మిస్తున్న చిత్రం నేడు వరంగల్ భద్రకాళీ అమ్మవారి దేవస్థానం లో ప్రారంభం అయ్యింది. దీనికి కొండ మురళీధరరావు (ఎంమ్మెల్సీ వరంగల్)క్లాప్ కొట్టగా కొండాసురేఖగారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు N.S.R గ్రూప్ అధినేత సంపత్ రావు గారు మొదటి షార్ట్ని గౌరవ దర్శకత్వం వహించారు. మండ శ్యామ్, వద్ధిరాజు గణేష్ తదితరులు పాల్గొన్నారు.దర్శకత్వం శ్రీకరబాబు,సంగీతం ప్రణవ్,  రచన భరద్వాజ్ బంకుపల్లి,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుల్లపల్లి శ్రీనివాస్, గాత్రం డా.పత్రీ కుమారస్వామి.

తారాగణం: భరద్వాజ్ బంకుపల్లి , నవీన్ బాబు, విశాల్ కురడా , స్వాతి భీమిరెడ్డి , సాహితి దాసరి,సుష్మ, జెస్సికా, మెర్సీ దాయం.

Facebook Comments

About uma

Share

This website uses cookies.

%%footer%%