Superstar Mahesh Donates 25 Lakhs To Kerala CM Distress Relief Fund

Kerala has been devastated with continuous rains and floods since 10 days. Many have lost their lives and became homeless due to heavy downpour. Superstar Mahesh donates 25 Lakhs in assistance towards Kerala CM relief fund.

కేరళ వరద బాధితులకు సూపర్ స్టార్ మహేష్ సహాయం 25 లక్షలు

గత 10 రోజులుగా కేరళ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టం తో పాటూ ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితిలో బాధితుల కి చేయూతను అందించడానికి సూపర్ స్టార్ మహేష్ తన వంతు సహాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలు అందిస్తున్నారు.

Facebook Comments

About uma

Share

This website uses cookies.