South Cinema

Action King Arjun’s 150th film Kurukshethram movie will release on Vinayaka Chavithi

వినాయక చవితికి రిలీజ్ కానున్న యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా ‘‘కురుక్షేత్రం’’

Action King Arjun’s 150th film Kurukshethram movie will release on Vinayaka Chavithi

యాక్షన్కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కుమంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు.యాక్షన్ హీరోగా

 

దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైనఅర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతారిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగాహీరోగా 150వ సినిమా చేశాడు. అదేకురుక్షేత్రం. అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా..అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ వినాయక చవితి సందర్భంగావిడుదల చేయబోతున్నారు.తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్ కూడా మంచివసూళ్లు రాబట్టిన ఈ మూవీ అత్యంత

స్టైలిష్ గాతెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలోతెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలోఇంకా సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.

సాంకేతికనిపుణులు :

శ్రీవాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్

సంగీతంఃఎస్. న‌వీన్,

మాటలు-శశాంక్ వెన్నెలకంటి

సినిమాటోగ్ర‌ఫీఃఅర‌వింద్ కృష్ణ‌,

ఎడిటింగ్ః స‌తీష్సూర్య‌,

స్క్రీన్ప్లే - ఆనంద్ రాఘవ్ ,అరుణ్ వైద్య నాథ‌న్

కోప్రొడ్యూసర్ - సాయి కృష్ణ పెండ్యాల

నిర్మాత -శ్రీనివాస్ మీసాల, ఫ్యాషన్ స్టూడియోస్

క‌థ‌,స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం - అరుణ్ వైద్య నాథ‌న్.

Facebook Comments

About uma

Share