Bangari Balaraju Movie Post Production Work Happening At Brisk Pace

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న "బంగారి బాలరాజు"

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు" ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే 2వ వారం లో ఆడియో ని జూన్ మొదటివారంలో మూవీని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా "బంగారి బాలరాజు" షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి చేసుకొని సెన్సార్ కి కాపీ రెడీ చేస్తున్నాము మే 2వ వారం మూవీ ని జాన్ మొదటి వారం లో మూవీని వుడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ చిత్రం యద్దార్ద ప్రేమ కథ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము మా చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాము మేము అనుకున్న కథ ని బాగా తీసాము చిన్నికృష్ణ – చిట్టిబాబు ఇచ్చిన మ్యూజిక్ కూడా చిత్రానికి చాలా ఉపయోగ పడుతుంది అని దర్శక నిర్మాతలు తెలియజేసారు

టెక్నిషియన్స్

కెమెరా : చక్రవర్తి
ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు
పాటలు : చిలకరెక్క గణేష్
ఫైట్స్ : రామ్ సుంకర
పి.అర్.ఓ : కడలి రాంబాబు ( KNS) KADALI MEDIA

నిర్మాతలు:
కె.యండి. రఫీ.
రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :
కోటేంద్ర దుద్యాల

Facebook Comments

About uma

Share
More

This website uses cookies.