South Cinema

Megastar Chiranjeevi gives two lakhs financial assistance to Actress Subhashini

సుభాషిణికి మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌లు స‌హాయం!

సీనియ‌ర్ న‌టి అల్ల‌రి సుభాషిణి కొన్నాళ్లుగా క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారితో బాధ‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా సుభాషిణి ఆరోగ్య ప‌రిస్థితులు తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్ధిక స‌హాయం చేసారు. ఈరోజు సాయంత్రం (బుధ‌వారం) చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వ‌యంగా సుభాషిణి ఇంటికెళ్లి రెండు ల‌క్ష‌ల రూపాయలు అందించారు.

 

Facebook Comments

About uma

Share