ఐక్యరాజ్య సమితి నుంచి అరుదైన గౌరవం అందుకొన్న నరేష్ !!

ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ ఏషియా ఛాన్సలర్ జనరల్ మరియు ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "కేవలం నటుడిగానే కాకుండా సామాజిక ధృక్పధాన్ని గుర్తించి ఈ బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చాం. ఐక్యరాజ సమితిచే కౌన్సిల్ జనరల్ గా నియమించబడిన మొట్టమొదటి నటుడు డాక్టర్ వి.కె.నరేష్" అన్నారు.
ఇదే సందర్భంలో నరేష్ తన సెకండ్ డాక్టరేట్ (H.E - His Excellency) ను కూడా అందుకోవడం విశేషం. యూనియటెడ్ నేషన్స్ గ్రూప్ కి చెందిన U.N ICDRHRP ఈ డాక్టరేట్ ను నరేష్ కి అందించింది.
This website uses cookies.