South Cinema

Red Brick Flames Restaurant launched

రెడ్ బ్రిక్క్ ఫ్లేమ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన బొంతు రామ్మోహన్ గారి భార్య బొంతు శ్రీదేవి గారు 

Red Brick Flames Restaurant launched

సినిమా రంగం లో హమ్ తుమ్ మరియు అకతాయి చిత్రాలను దర్శకత్యం విహించి  తనకంటూ ఒక్క గుర్తింపు తెచ్చుకున్న రామ్ భీమన, ఇప్పుడు తన స్నేహితులతో కలిసి రెడ్ బ్రిక్క్ ఫ్లేమ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈరోజు అనగా 28 ఫిబ్రవరి నా మధుర నగర్ మెయిన్ రోడ్ లో  సినీ మరియు రాజకీయ ప్రముఖులతో అంగరంగంగా రెస్టారెంట్ ప్రారంభం అయింది. జి హెచ్ ఏం సి మేయర్ బొంతు రామ్మోహన్ గారి భార్య బొంతు శ్రీదేవి గారు ఈ రెస్టారెంట్ ని ఈరోజు ఉదయం ప్రారంభించారు. ఆమెతో పటు డి ఎస్ పి సీతారామ్ గారు, కార్పొరేటర్ కిలారి మనోహర్ గారు,  సినిమా నటులు నవీన్ నేని , గీత సింగ్, అజయ్ ఘోష్ తదితరులు పాల్గున్నారు.

 

ఈ సందర్భం గా దర్శకులైన రామ్ భీమన మాట్లాడుతూ "రెడ్ బ్రిక్క్ ఫ్లేమ్ రెస్టారెంట్ అందరికి అందుబాటు దారాలతో ప్రారంభించాం. నా మిత్రులు భారత్ రెడ్డి, శివరాం, ప్రశాంత్, రాజు రెడ్డి తో కలసి ఈ రెస్టారెంట్ ని ప్రారంభించాం. హైజీన్ గా అందరికి అందుబాటు ధరలో టిఫిన్స్, మీల్స్, జ్యూస్, చాట్ మరియు టీ కాఫీ మావద్ద లభించును. ఉదయానే కోడి కుర్ర చిట్టి గారీ మాదగ్గర స్పెషల్. ఈ రెస్టారెంట్ ప్రారంభానికి విచ్చేసిన జి హెచ్ ఏం సి మేయర్ బొంతు రామ్మోహన్ గారి భార్య బొంతు శ్రీదేవి గారికి, డి ఎస్ పి సీతారామ్ గారు, కార్పొరేటర్ కిలారి మనోహర్ గారు,  సినిమా నటులు నవీన్ నేని , గీత సింగ్, అజయ్ ఘోష్ గారికి అందరికి కృతఙ్ఞతలు.  రుచికరమైన భోజనం తో పటు పార్టీలు జరుపుకోవటానికి అందమైన ఫంక్షన్ హాల్ కూడా అందుబాటులో ఉంది.

Facebook Comments

About uma

Share