South Cinema

INA Events and VDreambizTech’s “RANG DE HOLI FESTIVAL” poster launched

ఐ ఎన్ ఎ(INA) ఈవెంట్  మరియు వి డ్రీమ్ బీజ్టెక్ ఆద్వర్యంలో “రాండ్ దే హోలీ ఫెస్టివల్” మార్చి 2న...
పోస్టర్ లాంచిగ్ లో  సినీనటిప్రియా కృష్ణ మరియు మిస్ తెలంగాణా మోడల్స్ పాల్గొన్నారు 

INA Events and VDreambizTech's  "RANG DE HOLI FESTIVAL" poster launched

ఇంద్రధనసులోని రంగులను నేలకు దింపి రంగులలోకంలో  నగరం తడిసి ముద్దయ్యే అపురూప సందర్బాని మరింతఅద్బుతంగా మార్చుకునేందుకు  ఓ చక్కని వేదిక అందుబాటులోకివచ్చింది. నగరంలో తొలిసారి రంగుల పండుగ సంబరాలను అత్త్యంత బారిస్తాయిలో ఐ ఎన్ ఎఈవెంట్స్, వి డ్రీమ్ బీజ్ టెక్ ఆద్వర్యంలో మరియు ఎజె ఈవెంట్ మిస్ తెలంగాణాసహకారంతో “రాండ్ దే హోలీ ఫెస్టివల్” పేరుతో నిర్వహించనున్నారు. సాగర్ రోడ్, మన్నెగూడలోని ఎగ్జిట్ 12 లో  ఈ రంగుల హంగామాజరుగనుంది. ఈ రంగుల సంబరాలలో డీజె ఫ్లై సౌండ్స్, ఓపెన్ ఏరియా, రైన్ డాన్స్, డోల్, టమాటోస్మాష్, ఫుడ్ స్టాల్స్ వొంటి సదుపాయాలున్నాయి.ఈ నేపద్యంలో సోమాజిగూడ ది పార్క్హోటల్  లో నిర్వహించిన  విలేకరుల సమావేశంలో నిర్వాహకులు శ్రీనివాస్,సేన్తిన్ కుమార్  ఈ ఈవెంట్ లోపాల్గొన్నారు.

 

Facebook Comments

About uma

Share