Indrasena a good movie with brother sentiment

బ్రదర్ సెంటిమెంట్ తో ఆకట్టుకున్న "ఇంద్రసేన"

కేవలం కమర్షియాలిటీనె కాదు,  తన చెసె ప్రతి క్యారెక్టర్ తో ఎంతొకొంత సామాజిక బాధ్యత ను గుర్తుచెసె  హీరో   విజయ్ ఆంథోని. ఇక సినిమాల ఎంపికలొ ఉత్తమాభిరుచి గల నిర్మాత నీలమ్ కృష్ణారెడ్డి . వీరిద్దరి కలయికలొ వచ్చిన లెటెస్ట్ సెన్సెషనల్ మూవీ "ఇంద్రసేన". వైవిధ్యమైన కథ , రియలిస్టిక్ టేకింగ్,  ..ఇంద్రసేన సినిమా చూసిన వారి నుంచి వినిపిస్తొన్న ఫీడ్ బ్యాక్ ఇది. నవంబర్ 30న తమిళ, తెలుగు భాషల్లొ విడుదలైన ఈ సినిమా  కంటెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ లొ హాట్ టాపిక్ గా మారింది. తన ప్రతి సినిమాకథకు, అందులొ తన పాత్రకు వెరైటీకి ప్రాధాన్యతనిస్తూ డిఫరెంట్ ఇమేజ్ ను క్రియెట్ చెసుకున్న విజయ్ ఆంథోని ఇంద్రసేన , రుద్రసేన గా రెండు పాత్రల్లొ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తొ ఆకట్టుకున్నాడు.

ఇక దర్శకుడిగా తొలి సినిమాని  వైవిధ్యమైన కథనంతో నడిపించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు దర్శకుడు జి. శ్రీనివాసన్. సెన్సిబుల్ పాయింట్ కు ఇటు సెంటిమెంట్ ను, అటు ఎంటర్ టైన్మెంట్ ను జొడించి కమర్షియల్ గా కొత్త ఫార్మాట్ లొ తెరకెక్కించటం ఆడియెన్స్  కు ఆకట్టుకుంటొంది. ఇక జిఎస్టీ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఇంద్రసేన కు మరో ఎసెట్.  సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ వాస్తవిక సంఘటను చూసినట్టుగా  చూపిన తీరు ఇంద్రసేన కు ఆడియెన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ తీసుకురావటంలొ ప్రముఖ పాత్ర పొషించింది. ఓవరాల్ గా విజయ్ ఆంథోని మరో సక్సెస్ ఫుల్ సినిమాను తన ఖాతా లొ వెసుకున్నాడు.. విడుదలైన అన్నీ సెంటర్స్ లో ఇంద్రసేన గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిటమే కాకుండా  నిర్మాతగా తనకు హ్యాట్రిక్ హిట్ ని అందించిందని  నీలమ్ కృష్ణారెడ్టి ఆనందాన్ని వ్యక్తం చెస్తున్నారు.

విజయ్ ఆంథోని, డైనా చంపిక, మహిమా,  జ్వెల్ మారీ, రాదా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్ రింధు రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి  మాటలు- సాహిత్యం:భాష్యశ్రీ, ఆర్ట్ : ఆనంద్ మణి,

సంగీతం- కూర్పు: విజయ్ ఆంథోని, సినిమాటోగ్రఫీ : కె.దిల్ రాజ్, లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్, నిర్మాతలు:నీలమ్  కృష్ణారెడ్డి, రాధికా శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంథోని,దర్శకత్వం: జి.శ్రీనివాసన్.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.