2 Countries First Look Launched – Teaser on Nov 24, Release In December

From the prestigious production house Maha Lakshmi Arts owned by N Shankar, the new film 2 COUNTRIES first look is released. Starring Sunil, Manisha Raj in main leads, the sweet romantic entertainer is being remade from Malayalam hit of the same title. Very recently, title logo is unveiled to good response and now it's the first look.

After delivering content rich films like Jai Bolo Telangana, Sri Ramulayya, Bhadrachalam, Jayam Manadera and many more, N Shankar is both producing and directing this entertaining script. The entire production of the film is finished in the USA, Indian locations and post-production is also wrapped up for December release.

"After all the appreciation and support from the common audience for recently released title logo, we are hereby launching 2 COUNTRIES first look poster.
At the same time, we want to announce the teaser release on Nov 24 and as informed before, we are planning to release the movie in December.

2 COUNTRIES is being made on a good budget with high technical values. Definitely, Sunil will enjoy a big break with this thorough entertainer,” said N Shankar.

Casting:
Sunil, Manisha Raj, Naresh, Srinivas Reddy, Prudhvi, Sayaji Shinde, Dev Gill, Krishnabhagavan, Chandramohan, Rajyalakshmi, Sithara, Raja Ravindra, Shiju, Sanjana, Shivareddy, Praveena, Harshitha, Sheshu, Chammak Chandra, Racha Ravi, Jhansi and more

Technicians
Banner: Maha Lakshmi Arts
Screenplay, Director and Producer: N Shankar
Editor: Kotagiri Venkateswarararao
Music: Gopisunder
Cinematographer: C Ramprasad
Editor: Kotagiri Venkateswara Rao
Dailogues: Sreedher Seepana
Art director: AS Prakash
Co Director: K Vijaya saradhi
Production Executive: K Venkataramana

'2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదలయ్యింది, టీజర్ నవంబర్ 24 న మరియు చిత్రం డిసెంబర్ లోను విడుదలకానున్నాయి

ప్రతిష్టాత్మక మహా లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ పై  ఎన్.శంకర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. హీరో సునీల్, మనీషా రాజ్ జంటగా ఒక చక్కటి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, మలయాళం లో ఇదే పేరుతో వచ్చి విజయం సాధించిన చిత్రం యొక్క రీమేక్. ఇటీవలే, టైటిల్ లోగో విడుదలయ్యి అందరిని ఆకట్టుకుంది.

'జై బోలో తెలంగాణ', 'శ్రీ రాములయ్య', 'భద్రాచలం', 'జయం మనదేరా' వంటి ఎన్నో కథా బలం ఉన్న చిత్రాలను  నిర్మించిన ఎన్.శంకర్, ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారని తెలుస్తుంది. '2 కంట్రీస్' అమెరికా మరియు ఇండియా లోని ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో చిత్రీకరింపబడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిచేసుకొని డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.

"టైటిల్ లోగోకు మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో '2 కంట్రీస్' ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ విడుదల చేశాము. టీజర్ నవంబర్ 24 న విడుదల చేయ నిశ్చయించాము. చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయాలనీ భావిస్తున్నాము. 2 కంట్రీస్ భారీ బడ్జెట్ తో, ఉత్తమ సాంకేతిక విలువలతో నిర్మించబడింది. హీరో గా సునీల్ కు ఈ చిత్రం అద్భుత విజయానందిస్తుందని," చెప్పారు ఎన్.శంకర్.

తారాగణం:
సునీల్, మనీషా రాజ్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సాయాజీ షిండే, దేవ్ గిల్, కృష్ణ భగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార, రాజా రవీంద్ర, షిజు, సంజన, శివారెడ్డి, ప్రవీణ, హర్షిత, శేషు, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, ఝాన్సీ మరియు ఇతరులు.

సాంకేతిక విభాగం:
బ్యానర్: మహా లక్ష్మి ఆర్ట్స్
స్క్రీన్ప్లే, దర్శకత్వం మరియు నిర్మాత: ఎన్.శంకర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం: గోపిసుందర్
చాయాగ్రాహకుడు: సి.రాంప్రసాద్
మాటలు: శ్రీధర్ సీపాన
ఆర్ట్ డైరెక్టర్: ఏ.ఎస్.ప్రకాష్
కో డైరెక్టర్: కే.విజయ సారధి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కే.వెంకటరమణ

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.