Anirudh takes Tollywood by storm

Kollywood sensation, Anirudh Ravichander, has taken Tollywood by storm with the first song, 'Baitiki Ochi Chuste' from PSPK25. The full track released marking the birthday of Trivikram Srinivas has been receiving a tremendous response from music lovers.

The lyrical song clocked more than 1 million views in just a few hours of the release and it shows how big a hit it has been. Shree Mani penned the lyrics for this song. Aditya Music has bagged the audio rights of PSPK 25, which is being produced by S Radha Krishna of Haarika & Hassine Creations. This is Pawan Kalyan's 25th film and the producer is planning to release it on 10th January next year.

Pawan Kalyan fans are looking forward to listening to the complete album and are eager to watch the film with Anirudh's background score.

Link for Lyrical Video:

యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌కి తెలుగులో గ్రాండ్ వెల్‌క‌మ్‌....

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌కి తెలుగు సినీ ప్రేక్ష‌కులు గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కల్యాణ్‌, స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న 25వ సినిమా ఇది కావ‌డం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంక్రాంతి కానుక‌గా సినిమా జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాల త‌ర్వాత ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సినిమా ఆడియో హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద‌క్కించుకుంది.

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా ఈ సినిమాలో అనిరుధ్ కంపోజ్ చేసిన పాట బ‌య‌ట‌కొచ్చి చూస్తే ... హ్యూజ్‌రెస్పాన్స్ వ‌స్తోంది. విడుద‌లైన గంట‌ల్లోనే ఆ లిరిక‌ల్ సాంగ్‌కు మిలియ‌న్ వ్యూస్ రావ‌డం సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను తెలియ‌జేస్తుంది. అలాగే అనిరుధ్ మ్యూజిక్‌లోని మిగిలిన పాట‌లు, సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందోన‌ని మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share
More

This website uses cookies.