Raaja Meeru Keeka Movie Heroine Laysa First Look Poster

మరొక టీ.వీ anchorను ప్రమోట్ చేస్తున్న RK Studios.

తన ప్రతి సినిమాతో వరుసగా anchorsకు అవకాశం కలిపిస్తూ encourage చేస్తున్న RK Studio’s. “గుంటూర్ టాకీస్ “ అనే చిత్రంతో anchor రష్మీని ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదే విదంగ మరో anchor లాస్య ను ఒక ముఖ్యమైన పాత్రలో “ రాజా మీరు కేక “ అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు. రేవంత్, నోయెల్, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం లో anchor లాస్య తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం తరువాత anchor లాస్యకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది.

ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ణ కిషోర్.T వహిస్తున్నారు , ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్.M, DOP : రామ్ P రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, stunts: జాషువ.

Facebook Comments

About VDC

Doraiah Chowdary Vundavally is a Software engineer at VTech . He is the news editor of SocialNews.XYZ and Freelance writer-contributes Telugu and English Columns on Films, Politics, and Gossips. He is the primary contributor for South Cinema Section of SocialNews.XYZ. His mission is to help to develop SocialNews.XYZ into a News website that has no bias or judgement towards any.

Share

This website uses cookies.