South Cinema

Pichiga Nachav new posters released

Pichiga Nachav new posters released

క్యాచీ టైటిల్ తో , ఇప్పటిదాకా రిలీజ్ చేసిన పోస్టర్స్ తో క్యూరియాసిటీను పెంచిన సినిమా 'పిచ్చిగా నచ్చావ్ '. శ్రీవత్స క్రియేషన్స్ బ్యానరుపైన శశిభూషణ్ డైరెక్షన్లో కమల్ కుమార్ పెండెం నిర్మిస్తున్న సినిమా కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్లో విజిల్ వేస్తూ మాసివ్ లుక్ తో అందరి లుక్స్ ను తనవైపు త్రిప్పుకున్న చేతన ఈసారి అమాయకంగా చూస్తున్న పోస్టర్ ను, అలానే షాక్  తిన్న వాడిలా చూస్తున్న సంజీవ్  పోస్టర్ ను  యూనిట్ రిలీజ్ చేసింది . పోస్టరులో చేతన తన బ్యూటిఫుల్ లుక్స్ తో మరోసారి  అందరినీ అట్రాక్ట్ చేయగా సంజీవ్ కామియో లుక్స్ తో వావ్ అనిపించాడు.  రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొంది,  రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా బిజినెస్ సర్కిల్ లో మంచి క్రేజ్ ను క్రియేట్ చేస్తోంది .

Facebook Comments

About Raju Sagi

 

Share