South Cinema

‘Maha Lakshmi’ movie launched

'Maha Lakshmi' movie launched

బి. ఆర్.కె మూవీస్ పతాకం పై బాపనపల్లి రామకృష్ణ ,నారాయణ రామ్ లు నిర్మాతలు గా వెంకట్ ఎస్. ఎం దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం "మహాలక్ష్మి". ఆర్ .బి . చౌదరి తనయుడు జితన్ రమేష్ మరియు శృతి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్ర ప్రారంభ వేడుక ఫిలింనగర్ దైవ సన్నిదానం లో ఘనంగా జరిగింది .

ప్రముఖ దర్శకుడు ఎన్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, జి హెచ్ ఎం సి డిప్యూటీ మేయర్ బాబా ఫక్రుద్దీన్ క్లాప్ కొట్టడం జరిగింది

 

హీరో జితన్ రమేష్ మాట్లాడుతూ తెలుగులో విద్యార్థి సినిమా తరువాత "మహాలక్ష్మి"చిత్ర కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా అని అన్నారు

దర్శకుడు వెంకట్ ఎస్. ఎం మాట్లాడుతూ కథని నమ్మి ఈ సినిమా ను నిర్మిస్తున్న నిర్మాతలకు నా కృతఙ్ఞతలు . సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన స్వరాలను సమకూర్చారు అని అన్నారు .

ఈ చిత్ర ప్రధాన తారాగణం:రచన :జితన్ రమేష్,శృతి ,చమ్మక్ చంద్ర ,జబర్దస్త్ రాము

సాంకేతిక నిపుణులు :రచన :సతీష్ బండోజి :సంగీతం :రాజ్ కిరణ్ :సినిమాటోగ్రఫీ :వై గిరి :ఎడిటింగ్ :సత్యం :కొరియోగ్రఫీ :కపిల్ :ఆర్ట్ :అజయ్ ఫైట్స్- రవికాంత్ పి ఆర్ ఓ -వీరబాబు

Facebook Comments
Share