‘PremaTho Oka Kougilintha’ to release on October 14th

ప్రేమతో ఒక కౌగిలింత

పూదోట పిక్చర్స్ పతాకంపై వై.యస్.యస్. వర్మ దర్శకత్వంలో రేణు, శ్రీకేష్, ప్రేమ్ సాగర్, అశోక్, జీవిక, వర్ష ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం ప్రేమతో ఒక కౌగిలింత. మా చిత్రంలోని సాంగ్స్ ని అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో, షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం వెళ్లిన నలుగురు యువకులకు ఎదురైన సంఘటనలు, వారిని ఆ ఫారెస్ట్ లో ఆత్మ ఎలా వేధించింది అనే పాయింట్ తో, గ్రాఫిక్స్ హైలైట్ గా, వై.యస్.యస్. వర్మ దర్శకత్వంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న చిత్రం ఈ నెల 14 వ తేదీన రిలీజ్ చేయుటకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : వై.యస్.యస్. వర్మ
సంగీతం : విజయ్ కూరాకుల
ఎడిటింగ్ : నందమూరి హరిబాబు
కెమెరా : మోహన్ చంద్
నిర్మాణం : పూదోట పిక్చర్స్
లైన్ ప్రొడ్యూసర్ : నయీమ్

Facebook Comments
Share

This website uses cookies.