Movies

Saye Daivam movie audio Launched

సాయేదైవం పాటలు విడుదల

Saye Daivam movie audio Launched

విజయచందర్ బాబాగా నటించిన సాయేదైవం చిత్రం పాటల విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు చిత్ర ప్రముఖులు పాల్గోన్న ఈ ఆడియో వేడుకల సాయేదైవం పాటలను సైతం ప్రదర్శించారు.

సాయేదైవం చిత్రంల విజయచందర్, సుమన్, సాయిప్రకాష్, కోట, రావు రమేష్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మినటిస్తున్నారు.

 

ఈ చిత్రానికి సంగీతం ఘటికాచలం, సాహిత్యం బిక్కీకృష్ణ, నిర్మాత పోనుగటి భవాని అర్జున్ రావు, కథ, దర్శకత్వం జి.ఎల్ . బి. శ్రీనివాస్.

Facebook Comments
Share