Drushyam Director Sripriya’s next titled ‘Ghatana’

'దృశ్యం' దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వంలో కొత్త చిత్రం 'ఘటన'

Drushyam Director Sripriya's next titled 'Ghatana'

విక్టరీ వెంకటేష్‌ హీరోగా 'దృశ్యం'వంటి సూపర్‌ హిట్‌ చిత్రానికి దర్శ కత్వం వహించిన సీనియర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం వస్తోంది. ఈ చిత్రానికి 'ఘటన' అనే టైటిల్‌ కన్ఫర్మ్‌ చేశారు.

సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై V.R. కృష్ణ M. నిర్మిం చే ఈ 'ఘటన'కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి నటించిన 'ప్రతిఘటన' అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. మరి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ శ్రీప్రియ దర్శ కత్వంలో వస్తోన్న ఈ 'ఘటన' ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి!!

 

Facebook Comments
Share