GV Sudhakar Naidu Supports Mudragada

కాపు ఉద్యమంలో భాగంగా..హైదరాబాద్ లోని చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి పలువురు ప్రముఖులను స్వయంగా కలుస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం..నటుడు, దర్శకుడైన జి.వి. సుధాకర్ నాయుడు ను ఆయన ఇంటి దగ్గర కలుసుకుని తమ ఉద్యమానికి మద్దతు తెలపవలసినదిగా కోరారు. ఇందుకు జి.వి. సుధాకర్ నాయుడు తన పూర్తి మద్దతు ఈ ఉద్యమానికి ఉంటుందని హామీ ఇచ్చారు.

Facebook Comments
Share

This website uses cookies.